Kaigal Waterfalls in Telugu- ఎన్టీ రామారావు పర్యటించిన కైగల్ జలపాతాలు
Kaigal Waterfalls Andhra Pradesh ఆంధ్రప్రదేశ్‌లోని కైగల్ జలపాతాలు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి పంచాయతీ పరిధిలో ఉన్న కైగల్ గ్రామం నందు ఆంధ్ర,తమిళనాడు, కర్ణాటక మూడు రాష్టాలకు సంబంధించిన సరిహద్దులో ఉంటుంది . కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యం…