Bheemuni Padam Waterfalls In Telugu-సహజంగా ఏర్పడిన భీముని పాదం జలపాతం
Bheemuni Padam Waterfalls Telangana ఈ రోజు మనము భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని ఒక పెద్ద పాదముద్ర పేరు పెట్టబడిన జలపాతం గురించి తెలుసుకుందాము. దీనినే భీముని పాదం జలపాతం అని అంటారు . భీముని పాదం ప్రత్యేకత ఏమిటో చూద్దాం…